వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు నిందితుడిగా చేర్చడంతో మెరిట్స్ ఆధారంగా మళ్లీ విచారణ చేపట్టాలంటూ జస్టిస్ పార్థివాలా ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. మిథున్‌రెడ్డి బెయిల్‌పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హామీ ఇచ్చారు.