రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో

74చూసినవారు
రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో
ఏపీలో వరద బాధితులకు సహాయార్థం ఎన్జీవో నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్