ఏపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం (వీడియో)

77చూసినవారు
ఏపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పోలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై అలాగే గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్