రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి తృతీయ బహుమతి లభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై సీఎం అభినందనలు తెలిపారు. కాగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మన రాష్ట్రానికి 30 ఏళ్ల తర్వాత బహుమతి లభించింది.