AP: పథకాలు తీసుకుంటున్న ప్రభుత్వోద్యోగులకు షాక్

53చూసినవారు
AP: పథకాలు తీసుకుంటున్న ప్రభుత్వోద్యోగులకు షాక్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోంది. ఈ కాలంలో లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మారినట్లు బయటపడింది. వీరిని జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఇంకా చాలా మంది పథకాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఇంతవరకూ వారిపై చర్యలు ఆలస్యం అయినట్లు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్