టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

83చూసినవారు
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాలు.. విజయనగరం, కీసరగుట్ట, ఐ.భీమవరం, కోటప్పకొండ, నల్గొండ పాఠశాలల్లో ప్రవేశానికి విద్యా ప్రమాణాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.tirumala.org ను పరిశీలించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్