12 వైన్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

63చూసినవారు
12 వైన్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
AP: కృష్ణా జిల్లాలోని గీత కార్మికులకు 12 వైన్ షాపులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ షాపుల దరఖాస్తులకు బుధవారం సా.5 గంటలతో గడువు ముగియనుంది. దరఖాస్తు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. కుల ధ్రువీకరణ, నేటివిటీ సర్టిఫికెట్లను దరఖాస్తుతో పాటు జత చేయాలన్నారు. ప్రతి దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుమును చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్