ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు పీఏసీ చైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు నియమించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావును.. పీయూసీ చైర్మన్‌గా కూన రవికుమార్ ని నియమించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చైర్మన్లను అధికారికంగా ప్రకటించారు.