AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. గురువారం అమరావతిలో ఏపీటీఎస్ ఆయన మాట్లాడుతూ.. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ. 41 వేల కోట్ల కంటే అధికమన్నారు. ఇక ఈ ఏడాది హయాంలో ఏపీటీఎస్ ప్రొక్యూర్‌మెంట్ సర్వీసెస్ ద్వారా రూ. 110 కోట్లకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయన్నారు.