మొబైల్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా?.. అయితే మీకు క్యాన్సర్ రావచ్చు!

69చూసినవారు
మొబైల్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా?.. అయితే మీకు క్యాన్సర్ రావచ్చు!
మనలో చాలా మందికి రాత్రిపూట మొబైల్ ఫోన్లను పక్కన పెట్టుకుని నిద్రించే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం, రాత్రిపూట మొబైల్ ఫోన్‌ను మీ పక్కన ఉంచడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది మరియు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఫోన్లను దూరంగా పెట్టి నిద్రపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్