ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే చాలా డేంజర్

53చూసినవారు
ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే చాలా డేంజర్
ప్రస్తుతం మన జీవితంలో ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అనేక మంది నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ చూసి తర్వాత పక్కన పెట్టుకొని నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందట. అలాగే అప్పడప్పుడు ఫోన్ పేలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్