ఆధిక్యంలోకి అరవింద్ కేజ్రీవాల్

82చూసినవారు
ఆధిక్యంలోకి అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి వచ్చారు. 254 ఓట్లతో ముందజలో ఉన్నారు. జంగ్‌పురా సీటులో రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా 1800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ-42, ఆప్- 27, కాంగ్రెస్-01 లీడ్‌లో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్