ఏపీలో దారుణం.. తల్లి ప్రాణాలు తీసిన కుమార్తె ప్రేమ వ్యవహారం

71చూసినవారు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కుమార్తె ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఐశ్వర్య విల్లాస్‌లో జరిగింది. కూతురు శ్రీజ ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి కాసుల శ్రీలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన వల్లే తల్లి చనిపోయిందన్న మనస్తాపంతో శ్రీజ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీజను అనంతపురం సవేరా ఆసుపత్రికి బంధువులు తరలించారు.

సంబంధిత పోస్ట్