WTC ఫైనల్ రేసులో ఆసీస్

54చూసినవారు
WTC ఫైనల్ రేసులో ఆసీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్ ఓటమితో డబ్ల్యూటీసీ ఆశలు గల్లంతయ్యాయి.  ఆశలు  3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో లార్డ్స్‌లో జూన్ 11న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్