నేడు బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష

137చూసినవారు
నేడు బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష
AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఆదివారం పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రానికి 90 నిమిషాల ముందుగానే విద్యార్థులు చేరుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు మ.12.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 17,783 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్