బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు: పెద్దిరెడ్డి

1579చూసినవారు
బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు: పెద్దిరెడ్డి
చంద్ర‌బాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. "రైతులను, మహిళలను, యువతను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల‌ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. ఆయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా?" అని మంత్రి ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్