బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో అద్భుతం (VIDEO)

62చూసినవారు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో అద్భుతం చోటుచేసుకుంది. ఖులానా టైగర్స్ వర్సెస్ రంగాపూర్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పేసర్ కైల్ మేయర్స్ స్టన్నింగ్ డెలివరీ వేశాడు. అతడు వేసిన బంతి పిచ్ మీద పడ్డాక ఒకేసారి స్వింగ్ అయింది. వెంటనే వికెట్లను గిరాటేసింది. దీంతో బాల్‌ను ఫేస్ చేసిన బ్యాటర్ ఖవాజా నఫే షాక్‌కు గురయ్యాడు. ఈ డిస్మిసల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్