అద్దంకి మండలం ధర్మవరం పొలాలలోని విద్యుత్తు నియంత్రికలో రాగి తీగను దొంగలు అపహరించిన సంఘటనపై విద్యుత్ ఏఈ శివప్రసాద్ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు అద్దంకి పోలీసులు తెలియజేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారి పేర్కొన్నారు.