అద్దంకి: రసాభాస గా కౌన్సిల్ సమావేశం

74చూసినవారు
అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం సమస్యలతో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం టిడిపి, వైసిపి కౌన్సిలర్ల వాదోప వాదాలతో రసాభాసగా మారింది. తమ పాలనలో పార్టీలకు అతీతంగా వార్డుల్లో పనులు చేస్తున్నామని టిడిపి కౌన్సిలర్లు ప్రస్తావించగా, తాము కూడా అన్ని వార్డుల్లో పనులు చేయించామని వైసిపి కౌన్సిలర్లు తెలిపారు. హాలులో ముఖ్యమంత్రి, మంత్రి ఎందుకు పెట్టలేదని టిడిపి కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్