ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీ చించివేత

77చూసినవారు
ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీ చించివేత
అద్దంకి మండలం అద్దంకి పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చించివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లెక్సీ చింపిన వారిని గుర్తించామని వారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జనసేన పార్టీ నాయకులు సాయి తెలిపారు. పోలీసులు వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్