ఉత్తమ ఏఎస్ఐ గా నగేష్ బాబు

78చూసినవారు
ఉత్తమ ఏఎస్ఐ గా నగేష్ బాబు
సంతమాగులూరు మండలం సంతమాగులూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నగేష్ బాబుకు డిజిపి డెస్క్ లో ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు ఒంగోలులో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి దూల బాల వీరాంజనేయ స్వామి చేతులుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్