బాపట్ల జిల్లా గడిచిన 24 గంటల్లో 71. 6 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చుండూరు 2. 6, అమృతలూరు 4. 2, వేమూరు 6. 2, కొల్లూరు 3. 8, భట్టిప్రోలు 4. 4, చెరుకుపల్లి 6. 4, పిట్టలవానిపాలెం 2. 8, కర్లపాలెం 2. 2, బాపట్ల 6. 2, నిజాంపట్నం 3. 2 నగరం 3. 8, రేపల్లె 5. 8, మి. మీ వర్షపాతం నమోదైంది.