బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని అన్న క్యాంటీన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి, బాపట్ల ఎం. పి. తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతరం పేదలకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు పట్టణంలో పెట్టడానికి ప్రభుత్వం అందక ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.