బాపట్ల: యువత పోరు ను అడ్డుకున్న పోలీసులు

69చూసినవారు
ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ , ఉద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పిలుపుమేరకు బుధవారం బాపట్ల పట్టణంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు మెరుగ నాగార్జున, కోన రఘుపతి, పార్టీ శ్రేణులు కలిసి కలెక్టరేట్ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేట్లు అడ్డు పెట్టి ఆందోళనలను అడ్డుకున్నారు. అనుమతి అనుమతి లేదంటూ పోలీసులు నాయకులతో వాదులాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్