ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : బాపట్ల ఎంపీ

62చూసినవారు
ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : బాపట్ల ఎంపీ
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తయారు చేయడంలో కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్