విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసినఎమ్మెల్యే వేగేసేన

75చూసినవారు
విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసినఎమ్మెల్యే వేగేసేన
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలి గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యాసామగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో పాటు పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులు, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్