పెన్షన్ పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం

85చూసినవారు
పెన్షన్ పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జులై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పెన్షన్ల పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రంలోనే తొలి సారిగా చంద్రబాబు, పవన్ ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్