సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ బ్యాకింగ్, యూపీఐ (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం), ఫోన్ పాస్‌వర్డ్‌ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎస్పి తుషార్ డూడి ప్రజలకు సూచించారు. గురువారం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల బారిన పడినవాళ్లు తక్షణం సహాయం కోసం https: //cybercrime. gov. in హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలని సూచించారు.