గణేష్ విగ్రహాల ఏర్పాట్లకు అనుమతి తప్పనిసరి..

54చూసినవారు
గణేష్ విగ్రహాల ఏర్పాట్లకు అనుమతి తప్పనిసరి..
ఈనెల 7వ తేదీన జరుగు వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకొనుటకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని బాపట్ల అర్బన్ సీఐ అహ్మద్ జాని అన్నారు. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ganeshutsav. net వెబ్ సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్