చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక పురపాలక సంఘము మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం లో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలతో కూడిన ఎజెండా ను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అనుమతితో అధికారులు రూపొందించారు.