కార్మికుల శ్రమకు తగిన కూలి చెల్లించాలి: సిపిఐ

79చూసినవారు
కార్మికుల శ్రమకు తగిన కూలి చెల్లించాలి: సిపిఐ
కార్మికుల శ్రమకు తగిన న్యాయమైన కూలి చెల్లించాలని చిలకలూరిపేట నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ అన్నారు. గురువారం సాయంత్రం చిలకలూరిపేటలోని చలివేంద్రం బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) గౌడ కళ్యాణ మండపంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు పేలూరి రామారావు, నాయుడు శివకుమార్, భగత్ సింగ్, సాంబయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్