దేవాంగపురి టిడిపి నాయకులు సిద్ది భవాని సంవత్సరికము

80చూసినవారు
దేవాంగపురి టిడిపి నాయకులు సిద్ది భవాని  సంవత్సరికము
చీరాల రూరల్ దేవాంగ పురి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్ హ్యాండ్లూమ్స్ అధినేత సిద్ధ బుచ్చేశ్వర రావు మాతృమూర్తి సిద్ది భవాని సంవత్సరికము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య మాట్లాడుతూ సిద్ది భవాని గారు చేనేత కుటుంబ సభ్యులకు అన్నివేళలా అండగా ఉండేవారని కొనియాడారు. ఈ సందర్భంగా దేవంగపురి ప్రాంత గ్రామ ప్రజలందరికీ సహపంక్తి అన్నదానం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్