టీటీడీ సొమ్మునూ వదలని జగన్: స్వాములు ధ్వజం

70చూసినవారు
టీటీడీ సొమ్మునూ వదలని జగన్: స్వాములు ధ్వజం
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు విమర్శించారు. పర్చూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరికి టీటీడీ ధనాన్ని కూడా జగన్ ప్రభుత్వం కొల్లగొట్టిందన్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వ శక్తులూ ధారపోస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్