చీరాల టిడిపిలోకి వలసల జోరు... పలువురు చేరిక

1565చూసినవారు
చీరాల టిడిపిలోకి వలసల జోరు... పలువురు చేరిక
వేటపాలెం మండలం పాపాయిపాలెం మాజీ సర్పంచ్ పులి వెంకటేశ్వర్లుతో సహా పలు గ్రామాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలు బుధవారం టిడిపిలో చేరారు. సాయి కాలనీ, చల్లారెడ్డి పాలెం కావూరివారిపాలెం తదితర గ్రామస్తులు టిడిపిలో చేరిన వారిలో ఉన్నారు. చీరాల ఎన్డీఏ అభ్యర్థిఎం. ఎం కొండయ్య, ఆయన కుమారులు అమర్నాథ్, మహేంద్రనాథ్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పార్టీలో చేరిన వారికి సాదర స్వాగతం పలికి తగు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్