దర్శి: డ్వాక్రా మహిళలకు జిల్లా అధికారి సూచనలు

56చూసినవారు
దర్శి: డ్వాక్రా మహిళలకు జిల్లా అధికారి సూచనలు
తాళ్లూరు మండల వెలుగు కార్యాలయంలో వివోఏలకు ఐడిపిఎంఎస్ జిల్లా అధికారి నరసింహారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ప్రభుత్వం ద్వారా పొందే రుణాలు తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే లోకో యాప్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిలు, వివోఏలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్