నేటి నుంచి త్రో బాల్ పోటీలు

53చూసినవారు
నేటి నుంచి త్రో బాల్ పోటీలు
గుంటూరు విద్యానగర్లోని స్టెమ్ పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నుంచి రెండు రోజులు పాటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని సీఐఎస్సీఈ పాఠశాలల త్రో బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫాదర్ భరత్ రెడ్డి పేర్కొన్నారు. అండర్ 14, 17, 19 బాలికల విభాగంలో ఈ పోటీలను జరుపుతున్నట్టు వివరించారు. ఈ పోటీలకు ఉమ్మడి రాష్ట్రాల నుంచి దాదాపు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you