పొగాకు గరిష్ట ధర కేజీ రూ. 330

66చూసినవారు
పొగాకు గరిష్ట ధర కేజీ రూ. 330
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో సోమవారం జరిగిన వేలంలో పొగాకు గరిష్ట ధర కేజీ రూ. 330కు వ్యాపారులు కొనుగోలు చేశారు. దావగూడూరు, తుమాడు గ్రామాలకు చెందిన రైతులు 912 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 824 కొనుగోలు చేశారు. 88 బేళ్లును తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 330, కనిష్ట ధర రూ. 205, సరాసరి రూ. 257. 24 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 39 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్