పిడుగుపాటుకు 50 మేకలు మృతి

6274చూసినవారు
పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడగా. 50 మేకలు మృతిచెందిన ఘటన దుర్గి మండలంలోని కాకిరాలలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాముడు, లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య. మేకలు మేపుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతోపాటు పిడుగు పడటంతో లక్ష్మీనారాయణ, లక్ష్మయ్యకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్