మాచర్ల: నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక దేశస్తులు

75చూసినవారు
మాచర్ల: నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక దేశస్తులు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను బుధవారం 50 మంది శ్రీలంక దేశస్తులు బృందం సందర్శించింది. మాచర్ల మండలం విజయపురి సౌత్ స్థానిక లాంచీ స్టేషన్ నుంచి శాంతిసిరి లాంచీలో వారు కొండకు చేరుకొన్నారు. కొండలోని మ్యూజియంలో ఉన్న బుద్దిని ప్రతిమలు, రాతి పనిముట్లు, మట్టి కుండలు, 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, మహాస్తూపం, అశ్వమేధ శాల, స్నానాల గట్టు, బోది వృక్షం చూసి తన్మయం చెందారు.

సంబంధిత పోస్ట్