కారంపూడిలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి

57చూసినవారు
వినుకొండ- కారంపూడి రోడ్డు లోని బొల్లాపల్లి మండలం సరిహద్దులోని శ్రీచక్ర సిమెంట్ సమీపంలో ఆదివారం సాయంత్రం మూడు వాహనాలు ఢీకొని పేరుబోయిన శివ (23) మృతి చెందారు. షిఫ్ట్ డిజైర్ కారు, ప్యాసింజర్ ఆటో బొలెరో వాహనాలు ఢీ కొనటంతో పేరుబోయిన శివ అక్కడికక్కడే మృతిచెందగా మరి కొంత మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించినట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్