రామోజీరావుకు ఘన నివాళులర్పించిన జర్నలిస్టులు

54చూసినవారు
రామోజీరావుకు ఘన నివాళులర్పించిన జర్నలిస్టులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు సోమవారం కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు ఈనాడు ఈ టీవీ మీడియా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతోమంది జర్నలిస్టులకు అండగా నిలబడిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్