జగన్ రెడ్డి పాలనలో అధ్వాన్నంగా తయారైన విద్యా వ్యవస్థను మెరుగుపరిచే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని శనివారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ తిలక్ మున్సిపల్ హైస్కూల్ nu పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు చెక్ చేసి హాజరు శాతాన్ని పరిశీలించారు.