రేపల్లె నియోజకవర్గంలో 10. 8 మిల్లీమీటర్ల వర్షపాతం

81చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో 10. 8 మిల్లీమీటర్ల వర్షపాతం
రేపల్లె నియోజకవర్గం లో శనివారం కురిసిన వర్షాలకు 10. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 2. 2 మిల్లీమీటర్లు నిజాంపట్నం మండలంలో 5. 8 మిల్లీమీటర్లు నగరం మండలంలో 1. 6 మిల్లీమీటర్లు చెరుకుపల్లి మండలంలో 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజాంపట్నం మండలంలో పలు ప్రాంతాలలో వర్షపునీరు రోడ్డుపై ప్రవహించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్