నిజాంపట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

76చూసినవారు
నిజాంపట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
గంజాయి ఇతర మాదకద్రవ్యాలను సమూలంగా అరికట్టడానికి సూచించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సమర్థవంతంగా అమలు పరచాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీస్ అధికారులను ఆదేశించారు. నిజాంపట్నం పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్లో నిర్వహించు క్రైమ్ రికార్డ్ లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగిన నేరాల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్