టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ ప్రేమలత

1050చూసినవారు
టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ ప్రేమలత
రేపల్లె పట్టణంలోని 20వ వార్డు మాజీ కౌన్సిలర్ పంతగాని ప్రేమలత, పంతగాని చార్లెస్ మరికొందరు మంగళవారం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టిడిపిలో చేరారు. పంతగాని ప్రేమలత, చార్లెస్ దంపతులకు ఎమ్మెల్యే సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుస్థిర పాలన టిడిపి తోనే సాధ్యమనే ఉద్దేశంతో వైసిపిని వీడి టిడిపిలో చేరినట్లు ప్రేమలత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్