రేపల్లె: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

66చూసినవారు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రేపల్లె ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం శాసనసభలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే ఆ మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్