మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

69చూసినవారు
మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
సంతనూతలపాడు గురుకుల విద్యాలయం లో 2024–2025 విద్యా సంవత్సరానికి జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 5, 6, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అవకాశం కల్పిస్తున్నట్లు సంతనూతలపాడు గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్