కొల్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామంలో 2023- 24 సంవత్సరంలో టెన్త్ క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థులు 1997- 98 బ్యాచ్ నగదు బహుమతిని గురువారం అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం, కామినేని శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు చక్రమణి, మాధవి సోనీ, ప్రసాద్, సుబ్బారావు, గ్రామ సర్పంచ్ అలపర్తి ఉషారాణి, అనంతవరం ఎంపీటీసీ మెంబర్ నాగళ్ళ మాధవి పాల్గొన్నారు.