ఎన్టీఆర్, రామోజీరావు లు చిరస్మరనీయులు

74చూసినవారు
మండల కేంద్రం అమృతలూరు లోని పెన్షనర్ల భవనంలో శనివారం రామోజీరావు జ్ఞాపకార్థం మైనేని రత్న ప్రసాద్ ఆర్థిక సహకారంతో గ్రామంలోని 50 మంది నిరుపేద వృద్ధులకు విశ్రాంత ఉపాధ్యాయులు, మాచిరాజు శేషుబాబు, బన్నారావూరి రాంబ్రహ్మం, కూచిపూడి విజయ కుమార్ ల చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజి, గరికపాటి రాంగోపాల్, షేక్ మౌలాలి, కర్రా రాజారత్నం, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్