ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా A జట్టును ప్రకటించిన BCCI

83చూసినవారు
ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా A జట్టును ప్రకటించిన BCCI
ఇంగ్లాండ్ టూర్‌ కోసం ఇండియా A జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. 
ఇండియా-A జట్టు ఇదే: అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ధ్రువ్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌), సుతార్‌, తనుష్‌ కొటియన్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్, హర్షిత్‌ రాణా, కంబోజో, ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, తుషార్‌ దేశ్‌పాండే, హర్ష్‌ దూబే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్